🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 14 Sep, 2026 | Page: 1

హైడ్రా కార్యాలయంలో మట్టి గణపతికి పూజలు

హైడ్రా కార్యాలయంలో మట్టి గణపతికి పూజలు
ప్రకృతి పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా కార్యాలయంలో ప్రతిష్టించిన మట్టి గణపతికి కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్ని విభాగాల అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
మట్టి గణపతులను పూజిద్దాం..
పర్యావరణాన్ని కాపాడుదాం!
వర్షాలు సమృద్ధిగా కురిసి..
చెరువులు జలకళతో కళకళలాడాలని ఆకాంక్షించారు.
🏠 Home