🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 22 Aug, 2026 | Page: 1

*మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు* - *ఉప్పల శ్రీనివాస్ గుప్త* తెలుగు సినీ రంగంలో తనదైన శైలి, అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న చిరంజీవి గారికి TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర

**మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు*
- *ఉప్పల శ్రీనివాస్ గుప్త*
తెలుగు సినీ రంగంలో తనదైన శైలి, అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న చిరంజీవి గారికి TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఒక సాధారణ నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, కృషి, పట్టుదల, ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య నటుడిగా నిలిచిన చిరంజీవి గారి ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం.
సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన చరిత్రను సృష్టించడమే కాకుండా, రక్తనిధి, నేత్రనిధి వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు.
ఆయురారోగ్యాలతో, ఆనంద సంతోషాలతో చిరంజీవి గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింతగా ప్రజలకు సేవ చేస్తూ, సినీ ప్రేక్షకులను తన కళతో అలరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

🏠 Home