🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 10 Aug, 2026 | Page: 1

అపర భగీరధుడు మాజీ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైల్లా శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుజల దాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భువనగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేసిన అపర భగీరథుడు ఫైల్లా శేఖర్ రెడ్డి అని అన్నారు. అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో
మాజీ జడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్ గౌడ్ సింగిల్ విండో మాజీ చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, గుట్టమాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి,కేశిరెడ్డి జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి పల్సo రమేష్, పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అప్రోజ్, బలుగూరి నరేష్ రెడ్డి, మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home