🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 01 Aug, 2026 | Page: 1

చిన్న సూరారం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పావురాలగూడెం వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు

నల్గొండ మండలం చిన్న సూరారం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పావురాలగూడెం వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా అందించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఈ రహదారి మరింత దోహదపడనుంది.
🏠 Home