*కుభేరా సిల్క్స్ 6వ బ్రాంచ్‌ను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త*
కేపీహెచ్‌బీ కాలనీలోని మెట్రో స్టేషన్ ఎదురుగా (పిల్లర్ నెం. 728 సమీపంలో)
కుభేరా సిల్క్స్ యాజమాన్యం శ్రీ మిడిద్ది శ్యాం సుందర్ గారు మరియు వారి బృందం ఏర్పాటు చేసిన కుభేరా సిల్క్స్ 6వ బ్రాంచ్‌ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ & రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన పట్టు చీరలు, వధువు (బ్రైడల్) కలెక్షన్లు, డిజైనర్ చీరలను ఒకే చోట అందుబాటులోకి తీసుకువస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కుభేరా సిల్క్స్ చేస్తున్న కృషిని అభినందించారు. వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో IVF State Youth President కట్ట రవి కుమార్ గుప్త గారు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి నాగరాజు గుప్త గారు, రఘు వంశీ గారు, శ్రవణ్ కుమార్ గారు, రామకృష్ణ గారు, IVF State Vice President Praveen
Gupta గారు IVF నాయకులు తదితరులు పాల్గొన్నారు.